వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ కృష్ణ యాదవ సంఘం భవనంలో మండలంలోని వినాయక మంటపాల నిర్వాహకులతో ఎస్సై గణేష్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సిరిసిల్ల రూలర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి కూడా పాల్గొన్నారు.

 Vinayaka Festivals Should Be Organized Grandly, Rajanna Sirisilla District, Must-TeluguStop.com

వినాయక మండపాల నిర్వాహకులతో సీఐ మొగిలి మాట్లాడుతూ.ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణం లో వినాయక పండుగ( Vinakaya chavith )ను జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని, నిమర్జనం రోజు డీజే కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని, ఎవరైనా పోలీసుల విజ్ఞప్తిని ఉల్లంఘించినచో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , అన్ని మండపాల నిర్వాహకులు ఒకేరోజు నిమర్జనం అయ్యేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వారు అన్నారు.

ఈ సమావేశంలో ఎస్సై గణేష్, కానిస్టేబుల్ కాసిం, మండలంలోని వినాయక మండపాల నిర్వాహకులు, మాజీ ప్రజాప్రతిని తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube