పొంగి పొర్లుతున్న వాగులు వంకలు,కల్వర్టుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పటిష్ట భద్రత చర్యలు.
రోడ్ల పై వరద ఉదృతి ఉన్న ప్రదేశాలలో, రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ప్రజలు ,వాహన దారులు వెళ్లకుండా రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక బోర్డ్స్, ట్రాక్టర్ ట్రాలీలు ఏర్పాటు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు , సిబ్బంది ప్రతి పోలీస్టేషన్ ( Police Station)పరిధిలో ఉన్న చెరువులు,కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహల వద్దకు ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుం