ముస్లీం మైనార్టీలకు 100 శాతం సబ్సీడి ఋణ సదుపాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన సమీమ్ బేగమ్, నూరోద్దిన్, రేపాక గ్రామానికి చెందిన కుర్షదా బేగమ్ లకు ముస్లీం మైమార్టీలకు మనిషికి 1,00000/-రూ!! చొప్పున ముగ్గిరికి మూడులక్షల రూపాయలు 100% సబ్సీసిడీ సదుయాన్ని మొదటి విడుతలలో బాగంగ ఈ రోజు రాజన్న సిరిసిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట సాంస్కృతిక సారథి చైర్మేన్,

 100 Percent Subsidized Loan Facility For Muslim Minorities-TeluguStop.com

మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ అన్న ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ చైర్మేన్, శ్రీమతి అరుణా రాఘవరెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, జాయింట్ కలెక్టర్ కిమ్లా నాయక్, చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు…ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పోరేషన్ ఆఫీసర్ సర్వర్ పాషా , ఇల్లంతకుంట మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఎం డి సాధుల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube