రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేవూరి వెంకట్ రెడ్డికి డాక్టరేట్ వచ్చిన శుభ సందర్భంగా
గంభీరావు పేట మండలం కొత్తపల్లి సర్పంచ్ కుమారుడు కొత్త పల్లి నవీన్ రెడ్డి మిత్ర బృందం వెంకట్ రెడ్డి కి భూకే అందజేసి అభినందనలు తెలిపారు.