Congress : ఉచిత విద్యుత్, గృహలక్ష్మి రేపే అమలు : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య

రేపటి రోజు గృహలక్ష్మి పథకం( Gruhalakshmi Scheme ), ఉచిత విద్యుత్ అమలు కాబోతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య( Dommati Narasaiah ) అన్నారు.ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ముందుకు వస్తున్న పాలన తమ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.

 Free Power And Gruha Lakshmi Scheme Starts From Tomorrow Says Dommati Narsaiah-TeluguStop.com

పార్లమెంటు ఎన్నికలకు ముందే మరో రెండు పథకాలు అమలు చేసి ఆరు పథకాలు అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube