ఉపాధి హామీ ఫీడర్ ఛానల్ పనులను పర్యవేక్షణ చేసిన సిరిసిల్ల డిఆర్డిఓ

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట్ మండలం సుద్దాల గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీడర్ ఛానల్ పనులను పర్యవేక్షణ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా డిఆర్డిఓ గౌతమి రెడ్డి.ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలన్నారు.

 Drdo Sirisilla Supervised The Works Of The Employment Guarantee Feeder Channel ,-TeluguStop.com

ఎలాంటి గాయాలు కాకుండా,దెబ్బలు తగలకుండా చూసుకోవాలని కూలీలకు సూచించారు.

అలాగే ఉదయం 6 గంటలకు వచ్చి ఎండలు ఎక్కువ కాకముందే మీ పనులు తొందరగా చేసుకొని ఎండ దెబ్బ తగలకుండా తొందరగా పనులు చేసుకుని ఇంటికి వెళ్లి పోవాలని సూచించారు.

పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని వారు సూచనలు చేశారు.వీరి వెంట కోనరావుపేట మండల్ ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ శ్రీనివాస్, రాజు, రైతులు సాసాల శ్రీనివాస్,కుంటెల్లి పోశయ్య, స్థానికంగా ఉండి ఇది మాకు ఈ కాలువ మా చేనులకు ఎంతో మేలని డి ఆర్ డి ఓ కి చెప్పడం జరిగింది.

ఎఫ్ ఏ జ్యోతి,మెట్లు కూలీలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube