రాజన్న సిరిసిల్ల జిల్లా :భారీ వర్షాలు( Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో సోమవారం (నేడు) ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) ప్రకటనలో తెలిపారు.జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
భారీ వర్షాలు కురుస్తున్నాయని జాలర్లు చే
పల వేటకు వెళ్లవద్దని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రోడ్లు, వంతెనలపై నుంచి వాహనదారులు వెళ్లకూడదని సూచించారు.ఆయా శాఖల అధికారులు అందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.