దేవర ట్రైలర్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇదే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ పక్కా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్న సినిమాల్లో దేవర సినిమా ఒకటి కాగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే.దేవర మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులకు నచ్చేశాయి.

 Crazy Update About Devara Movie Trailer Details Inside Goes Viral In Social Med-TeluguStop.com

థర్డ్ సింగిల్ పూర్తి పాటను రిలీజ్ చేయకపోయినా వీడియో సాంగ్ రిలీజ్ చేయడం అభిమానుల సంతోషానికి కారణమైందని చెప్పవచ్చు.

దేవర ట్రైలర్ ( Devara trailer )ఇప్పటికే సిద్ధమైందని ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 10 సెకన్లు అని సమాచారం.ఇప్పటికే ట్రైలర్ సిద్ధం కాగా త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమాతో గూస్ బంప్స్ పక్కా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దేవర సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ అతి త్వరలో వెల్లడి కానున్నాయని సమాచారం అందుతోంది.దేవర ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలను మించి మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర1 హిట్టైతే దేవర2 మూవీపై అంచనాలు అమాంతం పెరుగుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో బడ్జెట్ పరంగా టాప్ మూవీలలో సైతం దేవర ఒకటి ఈ సినిమా హిందీ హక్కులు, కర్ణాటక హక్కులు ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

దేవర సినిమా డిజిటల్ హక్కులను సైతం నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉంటాయని జాన్వీ కపూర్ గ్లామర్ సైతం ఈ సినిమాకు అదరనపు ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలనిజం కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube