విద్యార్థులకు గ్లాస్ ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో చదువుకుంటున్న 120 మంది విద్యార్థులకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు.గ్లాస్ లు పంపిణీ చేసిన వంగ గిరిధర్ రెడ్డి నీ విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

 Distribution Of Glasses To Students , Glasses To Students , Kishan Das Peta, Raj-TeluguStop.com

ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, తో పాటు ప్రధానోపాధ్యాయురాలు రజిత,ప్రశాంత్,అంజలి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube