ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్( Udham Singh Nagar ) ప్రాంతంలో మహిళలు గత కొద్ది రోజులుగా జరుగుతున్న వింత దొంగతనాల వల్ల చాలా భయపడుతున్నారు.ఎందుకంటే ఇక్కడ ఆడవారి లోదుస్తులు( Women’s Undergarments ) బయట ఆరేసినవి తర్వాత ఎవరో దొంగతనం చేస్తున్నారు.
దీని వల్ల చాలా మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.ఈ దొంగతనాలు( Thefts ) ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు.
పోలీసులు కూడా కేసు చాలా చిత్రంగా ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు.కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలను చూసి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

దినేష్పూర్లో కూడా ఈ తరహా సంఘటనలు ఎక్కువ అయ్యాయి.ఆ ప్రాంతంలో నివసించే ఆడవారి లోదుస్తులు ఎవరో ఎత్తుకెళ్తున్నారు.ఇంటి టెర్రస్‌లు, బట్టలు ఆరవేసే ప్రదేశాల నుంచి ఈ దొంగతనాలు జరుగుతున్నాయని కొంతమంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కేసు ఫైల్ చేసుకున్నారు.
ఆ తర్వాత ఆ ప్రాంతంలోని కెమెరాలను పరిశీలించారు.ఆ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజీ ప్రకారం ఒక యువకుడు మహిళల బట్టలు దొంగతనం చేసి, ఆపై వాటితో హస్తప్రయోగం చేస్తున్నాడు.
వాటిని వీర్యంతో మురికిగా తయారు చేసే తిరిగే మళ్లీ మహిళల డ్రయింగ్ ఏరియాస్ లో పడేసి పోతున్నాడు.ఈ యువకుడు చాలా రోజులుగా ఇలాంటి పనులు చేస్తున్నాడు.

పోలీసులు కొన్ని గంటలపాటు గాలించి చివరికి అతన్ని పట్టుకున్నారు.ఆ వ్యక్తి మెంటల్ కండిషన్ బాగోలేదని తెలిసింది.పోలీసుల అడిగినప్పుడు ఆయన తాను బట్టలు దొంగతనం చేసి, వాటిని తన బాడీ ఫ్లూయిల్డ్స్తో డర్టీగా మార్చానని ఒప్పుకున్నాడు.సిటీ ఎస్పీ మనోజ్ కట్యాల మాట్లాడుతూ, ఆ యువకుడు దొంగతనం చేసిన బట్టలను చాలా ఘోరంగా వాడతాడని చెప్పారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మహిళలకు పోలీసులు హామీ ఇచ్చారు.ఇలాంటి కామాంధులు చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు కూడా పాల్పడే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ఏరియాలోని మహిళలు జాగ్రత్త పడటం మంచిది.