మహేష్ మూవీ సాంగ్ టైటిల్ తో వైష్ణవ్ తేజ్ మూవీ.. ఉప్పెనను మించిన హిట్ దక్కుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej )కెరీర్ మొదలైంది.తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

 Vaishnav Tej New Movie With Mahesh Movie Title Details Inside Goes Viral , Vaish-TeluguStop.com

ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేదు.

వైష్ణవ్ తేజ్ గత సినిమా ఆదికేశవ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.

అయితే వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ వచ్చాడయ్యో సామీ అనే టైటిల్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

కృష్ణచైతన్య( Krishna Chaitanya ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.మహేష్( Mahesh ) నటించిన భరత్ అనే నేను సినిమాలో( Bharat Ane Nenu ) వచ్చాడయ్యో సామీ( Vachhadayyo swami ) అంటూ లిరిక్స్ తో సాంగ్ ఉంటుంది.

ఆ సాంగ్ లోని వర్డ్స్ తోనే ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

Telugu Bharat Ane Nenu, Mahesh, Vaishnav Tej, Vaishnavtej-Movie

వైష్ణవ్ తేజ్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కొంతకాలం గ్యాప్ తీసుకుని వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో వైష్ణవ్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటానని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉండగా వైష్ణవ్ తేజ్ కెరీర్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

Telugu Bharat Ane Nenu, Mahesh, Vaishnav Tej, Vaishnavtej-Movie

వైష్ణవ్ తేజ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వైష్ణవ్ తేజ్ క్రేజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వైష్ణవ్ తేజ్ కథల విషయంలో చిరంజీవి సైతం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైష్ణవ్ తేజ్ మాస్ కథలకు దూరంగా ఉండాలని మరి కొందరు కీలక సూచనలు చేస్తుండటం గమనార్హం.

వైష్ణవ్ తేజ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube