సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి.ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి క్రేజ్ అయితే ఉంటుందో చిన్న హీరోల సినిమాలకు కూడా అంతకుమించిన క్రేజ్ అయితే దక్కుతుంది.

 Nani Has Given The Green Signal For Another Film With A Successful Director , Su-TeluguStop.com

అందువల్లే మన సినిమాలు వస్తున్నాయి అంటే చాలు జాగ్రత్తగా దేశం మొత్తం ఎదురుచూసే రోజులు వచ్చాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ‘సరిపోదా శనివారం’ సినిమాతో ( Saripoda Sanivaram )నాని ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Telugu Dussehra, Gentlemen, Nanna, Nani, Nanigreen, Successful-Telugu Top Posts

దసరా, హాయ్ నాన్న( Dussehra, hi nanna ), సరిపోదా శనివారం లాంటి మూడు వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే ఆయన కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మరికొన్ని సినిమాలను చేయడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆయన కొంతమంది కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఇంద్రగంటి మోహనకృష్ణ ( Indraganti Mohankrishna )డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

 Nani Has Given The Green Signal For Another Film With A Successful Director , Su-TeluguStop.com
Telugu Dussehra, Gentlemen, Nanna, Nani, Nanigreen, Successful-Telugu Top Posts

ఇక ఇప్పటికే ఆయన డైరెక్షన్ లో జెంటిల్ మెన్, వి( Gentlemen, v ) అనే సినిమాలను చేశాడు.ఇక వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది.ఇక ప్రస్తుతానికి ఇంద్ర గంటి మోహనకృష్ణ ప్రియదర్శి ని హీరోగా పెట్టి ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఆ సినిమా పూర్తయిన వెంటనే నాని తో సినిమా చేయాలని తను ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

గతంలో వీళ్ళ కాంబినేషన్ కి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా గుర్తింపు రావడంతో ఇప్పుడు ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube