జిలేబీ.ఈ పేరు వింటే చాలు చాలా మందికి నోరూరిపోతుంటుంది.అమోఘమైన రుచిని కలిగి ఉండే జిలేబీ.స్వీట్లలోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.అలాగే వేడిగా తిన్నా లేదా చల్లగా తిన్నా జిలేబీ టేస్ట్ అదిరిపోతుంది.అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ జిలేబీకి ఫిదా అయిపోతుంటారు.
పైగా జిలేబీ ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.అందులోనూ ముఖ్యంగా పాలతో కలిపి జిలేబీని తీసుకుంటే మస్తు ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.
మరి లేటెందుకు ఆ ప్రయోజనాలు ఏంటో చూసేయండి.

మైగ్రేన్ తల నొప్పి.ఇటీవల కాలంలో ఎందరినో ముప్పు తిప్పలు పెడుతున్న వ్యాధి ఇది.అయితే మైగ్రేన్ తల నొప్పి బాధితులకు జిలేబీ అద్భుతంగా సహాయపడుతుంది.ఒక గ్లాసు పాలలో జిలేబీ కలిపి తీసుకుంటే మైగ్రేన్ సమస్య సూపర్ ఫాస్ట్‌గా తగ్గు ముఖం పడుతుంది.
అలాగే పాలల్లో కలిపి జిలేబీని తీసుకుంటే గనుక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలన్నీ దూరం అవుతాయి.
మనసు ప్రశాంతంగా మారుతుంది.అదే సమయంలో నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గి.
శరీరం చురుగ్గా పని చేస్తుంది.
కొందరు వయసుకు తగ్గా బరువు లేమని తెగ బాధ పడుతుంటారు.
అయితే బరువు పెంచడానికి పాలు, జిలేబీ కాంబినేషన్ సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.కాబట్టి, ఎవరైతే బరువు పెరగాలనుకుంటున్నారు వారు ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో జిలేబీ కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే కేవలం కొన్ని రోజులకే వెయిట్ గెయిట్ అవుతారు.

ఇక జిలేబీని పాలతో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు నయం అవుతాయి.మరియు ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడే వారు పాలల్లో జిలేబీని కలిపి తీసుకోవాలి.తద్వారా ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.