బాలలపై లైంగిక వేధింపుల నివారణ ఫోక్సో చట్టం పై విద్యార్థులకు అవగాహన

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సిఐ , ఎస్ఐ ల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఫోక్సో చట్టం పై అవగాహన కల్పించి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వేధింపులకు , బెదిరింపులకు గురి చేసిన ఫోక్సో కేసులు నమోదు చేస్తామన్నారు.

 Students Are Aware Of Foxo Act For Prevention Of Sexual Abuse Of Children , Ravi-TeluguStop.com

ఎవరైనా బాలికలను వేధింపులకు , బెదిరింపులకు పాల్పడిన షీ టీం ను సంప్రదించాలని ఎల్లారెడ్డిపేట సిఐ , ఎస్ఐ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.మాణిక్యం , పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్ రావు , కృష్ణ హరి , వేణుగోపాల్ రావు , కదిరే శ్రీనివాస్ , మ్యన రవీందర్ , శ్రీనివాస్ , ప్రేమ్ సాగర్ , జగన్ , ఉదయ శ్రీ , షేక్ బాబు , లక్ష్మణ్ , శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube