మానవత్వం చాటుకున్న సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: మంగళవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వేములవాడ పట్టణ పరిధిలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రమాదం జరిగి గాయాలతో పడి ఉన్న

 Sircilla Rural Ci Mogili Who Showed Humanity, Sircilla Rural Ci Mogili , Humanit-TeluguStop.com

ఇద్దరు వ్యక్తులను నైట్ పెట్రోలింగ్ లో భాగంగా అటు వైపు వెళ్తున్న సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి వారిని చూసి తన వాహనంలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube