భూషణ్ రావు పేటలో హార్వెస్టర్ దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోనీ కథలాపూర్ మండలంలోని భూషణ్ రావు పేట గ్రామంలో ఒక హార్వెస్టర్ లో మంటలు చెలరేగి దగ్ధమైంది.శనివారం పొలంలో వరి కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ కు మంటలు అంటుకున్నాయి.

 Harvester Fire In Bhushan Rao Peta, Harvester,bhushan Rao Peta, Harvester Caught-TeluguStop.com

అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి డ్రైవర్ తప్పించుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది.మెట్ పల్లిలోని అగ్నిమాపక కేంద్రానికి రైతులు సమాచారం అందించగా, హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube