రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా చంద్రశేఖర్ సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నీ కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.విధుల్లో చేరిన విషయాన్ని తెలియజేశారు.
నూతన ప్రిన్సిపాల్ డా.చంద్రశేఖర్ కు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.ప్రభుత్వ వైద్య కళాశాల సమర్థ నిర్వహణకు అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని తెలియజేశారు.







