బిజెపి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ కి మద్దతుగా భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి గొల్లపల్లి,బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట తదితర గ్రామాల గుండా బైకు ర్యాలీ నిర్వహించారు.

 Bjp Bike Rally In Yellareddypet, Bjp Bike Rally ,yellareddypet, Bjp, Rajanna Sir-TeluguStop.com

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ ని అత్యధిక మెజార్టీతో ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు గెలిపించాలని,దేశ ఆర్థిక అభివృద్ధి,సుపరిపాలన దేశ భద్రత నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి రాజిరెడ్డి,జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి,బంధారపు లక్ష్మారెడ్డి, కోనేటి సాయిలు,నంది నరేష్, కృష్ణ హరి, బోమ్మడి స్వామి, వంగల రాజు, దాసరి గణేష్, కిరణ్ నాయక్,రవి,సత్యం రెడ్డి, భాస్కర్,బాపురెడ్డి, కిషన్, శ్రీశైలం,యాదగిరి,బాలయ్య, శ్రీను,సంజీవరెడ్డి,రామచంద్రం, సంజీవరెడ్డి,రాజు యాదవ్, కుమార్,బాలయ్య, కార్తీక్,బాల గౌడ్,భాను,స్వామి, మధు, లక్ష్మణ్, ప్రకాష్, ప్రశాంత్,సాయి, అరవింద్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube