తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 13, సోమవారం, మార్గశిర మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 13 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.26

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇంట్లో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.కొన్ని పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్ ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అప్పుగా తీసుకున్న ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

ధనస్సు:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు చేయటానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడం వల్ల కాస్త మన శాంతి కలుగుతుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube