మత్తడి దూకుతున్న నర్మాల ఎగువ మానేరు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం ఈ ఉదయం నుంచి మత్తడి దూకుతుంది.ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31 అడుగులు కాగా పూర్తిస్థాయిలో నిండి మానేరు పరవళ్ళు తొక్కుతుంది.

 Eguva Maneru Full Of Water Rajanna Sircilla, Eguva Maneru Project, Water, Raja-TeluguStop.com

దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అటు కూడవెల్లి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు ఉధృతంగా వస్తున్నాయి.

కావున మానేరు పరిసరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా సందర్శనకు వెళ్లకూడదని, చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube