భారమైన దూరమైన బాధ్యతగా ఓటు వినియోగించుకున్న ఓ ఓటరన్నా ....

భారమైన దూరమైన బాధ్యత గా ఓటు వినియోగించుకున్న ఓ ఓటరన్నా.ఐదు సంవత్సరాల వారి అధికారానికి.

 Siricilla School Principal Creating Awareness On Voting With His Song, Siricilla-TeluguStop.com

నీచూపుడు వేలు చేసెను నిన్న సహకారం.ఎందుకంటే.

నీ ఆయుధానికి పదు నెక్కడనికి పట్టును మరో ఐదేండ్లు అని.వచ్చిన అవకాశాన్ని అదును గా తీసుకొని.ఇచ్చిన హామీలు అందరికి అందాలని.మెచ్చిన మ్యానిఫెస్టోలు మనకు చేరువ కావాలని.

నచ్చిన నాయకుని చూపావు విజయపు దారిని.వున్న ఊపు వుండాలని కొందరు.

మార్పు కోసం మరికొందరు.ఏదేమైనా నీ వేలు మీది నల్ల గీత.మార్చును నాయకుల తల రాత.

రచన హారినాథ్ రాజు చెన్నమాధవుని. ప్రిన్సిపాల్.కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రుద్రంగి.రాజన్న సిరిసిల్ల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube