బిఆర్ఎస్ లో చేరిన బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్

రాజన్న సిరిసిల్ల( Rajanna Sircilla ) నుండి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో మున్సిపల్ శాఖ మంత్రి బి.ఆర్.

 Bc Student Union State Coordinator Who Joined Brs , Bc Student Union State Coord-TeluguStop.com

ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సమక్షంలో బి ఆర్ఎస్ లో చేరారు.

రవి గౌడ్(Ravi Goud ) తో పాటు ఆయన అనుచరులు బిసి విద్యార్థి సంఘ నాయకులు ఇల్లందుల ప్రకాష్,మట్టి శ్రీనివాస్, రుద్రవీణ సుజిత్, మట్టి తిరుపతి,ఇల్లందుల ప్రణీత్,జగన్,బిట్టు,రాజు,నరేష్ బి ఆర్ ఎస్ లో చేరారు.

ఈ కార్యక్రమంలో ఈ బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు( Narsinga Rao Cheeti ),పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, ముస్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్క రాజ్ శ్రీనివాస్, కత్తెర వరుణ్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube