టేక్ కట్టెలను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం(,Chendurthi ) లింగంపేట గ్రామ శివారులో టేకు కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.ఈ క్రమంలో దుండగులు మా పైన దాడికి పాల్పడ్డారని చందుర్తి బీట్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు.

 Forest Officials Holding Take Firewood ,forest Officials ,chendurthi , Rajan-TeluguStop.com

లింగంపేట్ గ్రామ స్థానికుల నమ్మదగిన సమాచారంతో అలాగే వారి సహాయంతో టేకు కలపను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

దాడికి యత్నించడంతో బీట్ ఆఫీసర్ పోలీస్ వారి టోల్ ఫ్రీ నెంబర్ అయినా 100 కు కాల్ చేయడంతో పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకున్నారని వారి సహాయంతో పట్టుకున్న కలపను లింగంపేట గ్రామపంచాయతీలో భద్రపరిచామని అన్నారు.

ఫారెస్ట్ సిబ్బంది పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేపిస్తామని ఫారెస్ట్ సిబ్బంది రాజశేఖర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube