రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ స్టేషన్ ఆవరణలో పత్రికా విలేకరులతో కలసి ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని ప్రజలలో చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేస్తే మా దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.