చేయూత మిత్ర ఫౌండేషన్ అద్యక్షుడు గా కుంబాల సుధాకర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: 1996-97 వ విద్యార్థుల బ్యాచ్ ఏర్పాటు చేసిన చేయూత మిత్ర ఫౌండేషన్ ( Cheyutha Mitra Foundation )అద్యక్షుడు గా కుంబాల సుధాకర్ రెడ్డి ( Kumbala Sudhakar Reddy )ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున నిరుపేదలకు, విద్యార్థులకు ఫౌండేషన్ తరపునా సహాయం అందిస్తామని ఆయన అన్నారు.

 Kumbala Sudhakar Reddy As The President Of Cheyutha Mitra Foundation-TeluguStop.com

ఈ కార్యక్రమం లో 1996-97 వ బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube