చేయూత మిత్ర ఫౌండేషన్ అద్యక్షుడు గా కుంబాల సుధాకర్ రెడ్డి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: 1996-97 వ విద్యార్థుల బ్యాచ్ ఏర్పాటు చేసిన చేయూత మిత్ర ఫౌండేషన్ ( Cheyutha Mitra Foundation )అద్యక్షుడు గా కుంబాల సుధాకర్ రెడ్డి ( Kumbala Sudhakar Reddy )ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున నిరుపేదలకు, విద్యార్థులకు ఫౌండేషన్ తరపునా సహాయం అందిస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం లో 1996-97 వ బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు.. అసలేం జరిగిందంటే?