రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సిర్రం మల్లవ్వ అనే మహిళ పైకి దాదాపు 50 కోతులు దాడికి పాల్పడంతో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.
చికిత్స నిమిత్తం వేములవాడ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ నగునూరులోని ప్రతిమ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.