కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా కత్తి కనకయ్య.

కత్తి కనకయ్య రుద్రవరం గారిని రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ( Congress party ) బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా రుద్రవరం గ్రామానికి చెందిన కత్తి కనకయ్యను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, బిసి సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవింధర్, మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, జిల్లా మండల నాయకులు కలిసి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కత్తి కనకయ్య మాట్లాడుతు నా నియామకాని కి సహకరించిన రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గౌడ్,జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, బిసి సెల్ అధ్యక్షులు కూస రవింధర్, జిల్లా నాయకులకు అర్బన్ మండల నాయకులకు,కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 Kathi Kanakaiah As District Vice President Of Congress Party Bc Cell, Kathi Kana-TeluguStop.com

బిసి లను ఐక్యం చేసి రాబోయే ఎం ఎల్ ఎ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఆది శ్రీనివాసుని ఎమ్మెల్యేగా గెలిపించుటకు కృషి చేస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube