తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 6, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 06 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.30 ల7.30

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.వాహన కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో ఆలోచించు మాట్లాడటం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు.దీని గురించి చింత చేయాల్సిన అవసరం లేదు.స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొందరు మీ వ్యక్తిత్వాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారు.అనవసరంగా వాదనలకు దిగకండి.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమిక సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీకు ఈరోజు అన్నీ పనులు సక్రమంగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులకు మీరు మీ సొమ్మును ఇచ్చే ముందు ఆలోచించండి.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బంధువులతో సంతోషంగా గడుపుతారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.తరచూ మార్చుకునే నేల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు మొదలుపెడితే సక్రమంగా సాగే అవకాశం ఉంది.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube