తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 6, శుక్రవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.
నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.
వాహన కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో ఆలోచించు మాట్లాడటం మంచిది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు.
దీని గురించి చింత చేయాల్సిన అవసరం లేదు.స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.
ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు కొందరు మీ వ్యక్తిత్వాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారు.
అనవసరంగా వాదనలకు దిగకండి.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
భూమిక సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.
దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.
మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.
మీకు ఈరోజు అన్నీ పనులు సక్రమంగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులకు మీరు మీ సొమ్మును ఇచ్చే ముందు ఆలోచించండి.
మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు బంధువులతో సంతోషంగా గడుపుతారు.
దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.
దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.తరచూ మార్చుకునే నేల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు మొదలుపెడితే సక్రమంగా సాగే అవకాశం ఉంది.
ఇంటికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.