చంద్రం అనే రైతుకు చెందిన రెండు ఆవులను చంపి తిన్న పులి గోరంటాల,పరిసర ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో మెట్టొర్రే ప్రాంతంలో నిన్న రాత్రి కొమిరిశెట్టి చంద్రం అనే రైతుకు చెందిన రెండు ఆవులని పులి చంపి తినడం జరిగింది.గోరంటాల, సమీప, పరిసర గ్రామాలా ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని గోరంటాల ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
Latest Rajanna Sircilla News