పోన్నం సత్తయ్య గౌడ్ కు శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తండ్రి సత్తయ్య గౌడ్ వర్ధంతి ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ గౌడ్ ను, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను , ఎంఎల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ ను , మక్కాన్ సింగ్ ను , జాగిత్యాల ఎం ఎల్యే డాక్టర్ సంజయ్ , మాజీ ఎమ్మెల్యే ఆరె పెల్లి మోహన్, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్రెడ్డి , చక్రధర్ రెడ్డి, టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ హైకోర్టు అడ్వకేట్ పొన్నం అశోక్ గౌడ్ , రవీచంద్ర గౌడ్ లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలవడం జరిగింది.

 Congress Party Leaders Pay Tribute To Ponnam Sattiah Goud , Ponnam Sattiah Goud,-TeluguStop.com

ఈ వర్ధంతి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాహేబ్ , కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య,ముష్కం దత్తాద్రిగౌడ్ కాంగ్రెస్ నాయకులు బండారి బాల్ రెడ్డి, వంగ మల్లారెడ్డి, మెండే శ్రీ నివాస్ యాదవ్ , గంగయ్య యాదవ్, గుండాడి రాంరెడ్డి , మూర్తి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు రవిందర్ గుప్తా, కదిరే శ్రీ నివాస్ గౌడ్ , పొన్నం బాలకిషన్ గౌడ్ , ఎల్లయ్య యాదవ్, తదితరులు పాల్గొని సత్తయ్య గౌడ్ కు శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube