మట్టి వినాయకులను పూజించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ గ్రామంలోలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

 Let's Worship The Clay Ganesha And Save The Environment.-TeluguStop.com

కృత్రిమ రంగులతో( artificial colors ) తయారైనా వినాయక విగ్రహాల వలన పర్యావరణం, నీటి కాలుష్యం ఏర్పడుతుందని నీటిలో నివసించే జలాచరాలకు ప్రమాదామని విద్యార్థులకు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు అవగాహనా కల్పిస్తు, కృత్రిమ రంగులను నిషేదిస్తూ, సహజ రంగులను వాడాలని విద్యార్థులు నినదించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube