తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ కి ఘనమైన నివాళి

రాజీవ్ గాంధీ జయంతి( Rajiv Gandhi Birthday ) పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు ప్రవీణ్ టోనీ( Praveen Toni ) ఆధ్వర్యంలో నివాళులర్పించి రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు లింగాల భూపతి, మచ్చ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నేరెళ్ల నరసింహ గౌడ్,రైతు అధ్యక్షులు పొన్నాల పరుశురాం,మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి మునిగల రాజు ,నాయకులు సామల గణేష్ ,ఎడమల ప్రతాపరెడ్డి , ఆరెపల్లి బాలు, బాలసాని శ్రీనివాస్ ,చిలుక శ్రీనివాస్,సామల రమేష్, మైనార్టీ నాయకులు ఎండి సలీం,గుగ్గిళ్ళ భరత్, గుగ్గిళ్ళ అభినయ్ గౌడ్, పయ్యావుల శ్రీనివాస్, విజయ్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

 Rajiv Gandhi Birthday Celebrations In Rajanna Sircilla,congress Leaders, Rajanna-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube