యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యాను అనే మాట మనం చాల సందర్భాల్లో వింటుంటాం.అయితే మన హీరోలు కూడా వేరే ఎదో ప్రొఫెషన్ లోకి వెల్లబోయి మనకు హీరోలుగా అయ్యారుసినీ ఫీల్డ్ లో అదృష్టం కొద్దీ వచ్చి టాలెంట్ చూపించి హీరోలుగా ఇతర విభాగంలో సెటిల్ అయిపోయిన యాక్టర్స్ చాలామందే ఉన్నారు.
ఓ యువహీరో తనకు ఎలాంటి సంబంధం లేని ఓ ఆటలో నైపుణ్యం కలిగి ఉంటే హీరోయిన్ కూడా మరో రంగంలో ఇంట్రస్ట్ ఉంటుంది.అయితే లక్ వీరి తలరాతను మార్చింది అని చెప్పొచ్చు.
అయితే సినీ ఇండస్ట్రీ లో చాలా మంది స్పోర్ట్స్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లే ఆసక్తి మాత్రమే కాదు అందులో ఆరితేరినవాళ్లు కూడా ఉన్నారు వాళ్లెవరో చూద్దాం నటుడిగా, దర్శకుడిగా ఉన్న అవసరాల శ్రీనివాస్ ప్రొఫెషనల్ రాకెట్ బాల ఆటగాడు.2014 లో దక్షిణ కొరియా లో జరిగిన ఆసియ ఓపెన్ రాకెట్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నాడు.నాగ శౌర్య జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు అని చాల తక్కువ మందికి తెలుసు సుధీర్ బాబు కూడా జాతీయ స్థాయి బ్యాట్మింటన్ ఆటగాడ.
తరుణ్ ఓ మంచి క్రికెట్ ప్లేయర్ ఎన్నో క్రికెట్ లీగ్లలో టాలీవుడ్ తరపున ఆడాడు కూడా.నాగ చైతన్య ఓ మంచి రేసర్ దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.అప్పుడప్పుడు రేసింగ్ పై ఉన్న ఇష్టాన్ని ఇంటర్వ్యూ ల ద్వారా చెప్పేవాడు అక్కినేని అఖిల్ కూడా ఓ మంచి క్రికెటర్ హీరో అవకపోయి ఉంటే క్రికెటర్ అయ్యేవాడు అని నాగార్జున చాల సార్లు చెప్పాడు.
రౌల్ ప్రీత్ సింగ్ కూడా గోల్ఫ్ ప్లేయర్ గురు సినిమా హీరోయిన్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్ వీరే కదండీ మనకు తెలీదు కాదు మన టాలీవుడ్ స్టార్ లలో చాలామందికి స్పోర్ట్స్ అంటే ఇష్టం నేర్చుకుని మరీ తమకు ఉన్న ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు.