బిల్లులు రాలేదని గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళమద్ది గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్ ఏనుగు కేశవరావు గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు.

 Gram Panchayat Office Is Locked Because The Bills Have Not Arrived, Gram Panchay-TeluguStop.com

గ్రామపంచాయతీ భవనానికి సంబంధించిన 20 లక్షల రూపాయలు రావలసిఉందన్నారు.

పనిచేసినా మూడేళ్లు గా గౌరవ వేతనం రాలేదని,గ్రామ అభివృద్ధికి వెచ్చించిన దాదాపు 8 లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని ప్రభుత్వం వెంటనే బిల్లులు ఇప్పించాలని మాజీ సర్పంచ్ కేశవరావు అధికారులను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube