కలెక్టర్ పై దాడిని ఖండించిన నేరేడుచర్ల రెవెన్యూ అధికారులు

సూర్యాపేట జిల్లా: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కలెక్టర్ తో పాటు పలువురు అధికారులపై దాడి నేపథ్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తాహసిల్దార్ కార్యాలయం ఎదుట దాడిని ఖండిస్తూ,రెవిన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

 Nereducharla Revenue Officials Have Condemned The Attack On The Collector, Nered-TeluguStop.com

ఈ సందర్భంగా తాహసిల్దార్ సైదులు మాట్లాడుతూ…వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రజా అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్,అడిషనల్ కలెక్టర్,ప్రత్యేక అధికారి, తదితర ప్రభుత్వ అధికారులపై,కార్లపై రాళ్లు కర్రలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ మౌనిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube