రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామం అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ రేణుక హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నవజాత శిశువులకు అందించే తల్లిపాలతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.
ప్రసవించిన గంట లోపే శిశువుకి ముర్రుపాలు పాటించాలని సూచించారు.