రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావు పల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ ప్రారంభించారు.హైమాస్ లైట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే సిడిపి నుండి నిధులు మంజూరు చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులూ, గ్రామస్తులు ఉన్నారు.