రాజన్న సిరిసిల్ల చందుర్తి మండలం మూడపల్లి గ్రామం లో కుక్కల దాడిలో నలుగురు గాయపడ్డారు.
గమనించినా గ్రామ ప్రజలు అప్రమత్తమయి ఎదురు దాడి చేసి కుక్కని చంపేశారు.
దీనితో గ్రామ ప్రజలు భయ భ్రాంతులకు లొనయ్యారు.ఈ సంఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.