ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారి ప్రక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన ఘటన చోటుచేసుకుంది.
మృతుడు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం వాసిగా పోలీసులు గుర్తించారు.
ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రమాకాంత్ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.