ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ గన్నవరంలో నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu ) 4వ సారి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్( Karimnagar Parliament ) టి,ఎన్,ఎస్,ఎఫ్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి( Rajireddy పాల్గొన్నారు.

 Rajanna Sirisilla Who Participated In The Swearing-in Ceremony Of The Ap Chief-TeluguStop.com

కార్యక్రమంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ ,రాష్ట్ర కార్యదర్శి చౌట గణేష్,రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోలకులపల్లి జయేందర్,రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చౌహాన్ పృద్విరాజ్ తదితరులు ఉన్నారు.)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube