ఎన్నికల కోడ్ తర్వాత ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దరఖాస్తు దారులతో కిక్కిరిసిపోయింది.లోక్ సభ ఎన్నికల కారణంగా దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది.

 Acceptance Of Public Administration Applications Commenced After Election Code,-TeluguStop.com

మంగళవారం ప్రజా పాలన వెబ్సైట్ ప్రారంభం కావడంతో.దరఖాస్తుల స్వీకరణ సంబంధిత అధికారులు ప్రారంభించారు.దీంతో ప్రజా పాలన దరఖాస్తుదారులు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube