షబ్బీర్ అలీ కి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ ని కామారెడ్డి లో గల షబ్బీర్ అలీ నివాసంలో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పుష్పగుచ్చం అందించి షబ్బీర్ అలీ కి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

 Balaraju Yadav Former Mptc Congress Leaders Congratulated Shabbir Ali On Bakrid,-TeluguStop.com

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కి ఎల్లారెడ్డిపేటలో గల ఈద్గా నిర్మాణానికి నిధులు కేటాయించాలని, ప్రస్తుతం ఉన్న ఖబ్ర స్ధాన్ స్థలం ముస్లింల జనాభాకు తగ్గట్టుగా సరిపోవడం లేదని రెండు ఎకరాల భూమిని కేటాయించాలని షబ్బీర్ అలీ నీ కోరడం జరిగింది.

మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట ఎల్లారెడ్డి పేట మండల మైనార్టీ సెల్ మహమ్మదీయ మజీద్ కమిటీ పౌండర్ సయ్యద్ అంజద్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube