డే కేర్ సెంటర్ ను సందర్శించిన ఎంపిడిఓ.

పండ్ల పంపిణీ చేసి బాగోగులు తెలుసుకున్న ఎంపిడిఓ.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రకృతి ఎన్ జి ఓ ఆధ్వర్యంలో నడుస్తున్న డే కేర్ సెంటర్ ను ఎంపిడిఓ సత్తయ్య సందర్శించారు.

 Mpdo Visited The Day Care Center , Day Care Center , Mpdo , Care Center Incharge-TeluguStop.com

డే కేర్ సెంటర్ లో గల వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

వారి బాగోగులు సరిగా చూసుకోవాలని డే కేర్ సెంటర్ ఇంచార్జీ మమత కు సూచించారు.ఈ సందర్భంగా వృద్దులకు పండ్ల పంపిణీ చేశారు.

డే కేర్ సెంటర్ ను సందర్శించిన ఎంపిడిఓ ఇంచార్జీ లను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ సత్తయ్య తో పాటు ప్రకృతి ఎన్ జి ఓ ఆర్గనైజర్ చార్లెస్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,గంట వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube