ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎంపిలపై దాడులను నిలిపివేయాలని అలాగే ఆర్ఎంపీలకు గుర్తింపిస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా సిరిసిల్ల పట్టణ ఆర్ఎంపి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కుడికాల రవికుమార్, జిల్లా అధ్యక్షులు దాసి రాజమాల్లు,

 Palabhishekam For Chief Minister Revanth Reddy Portrait, Palabhishekam , Chief M-TeluguStop.com

గౌరవ అధ్యక్షులు మాసం భాస్కర్, పట్టణ ప్రధాన కార్యదర్శి అలవాల ఈశ్వర్, జిల్లా కార్యదర్శి మాందాడి రాజలింగం, జిల్లా అధికార ప్రతినిధి భోగ వెంకటేశ్వర్లు.

పట్టణ కోశాధికారి జడల అశోక్, ఉపాధ్యక్షులు తవుటు శ్రీకాంత్, సిరిసిల్ల దేవదాస్, తిప్పవరం ప్రభాకర్, కమిటీ సభ్యులు మంచికట్ల సుదర్శన్, మీస రాములు, సకినాల మహేందర్, మెరుగు సత్యనారాయణ, దేవులపల్లి రాజమల్లు, పట్టణ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube