జిల్లా కలెక్టర్ ను కలిసిన అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్( Sandeep Kumar ) ఝా ను మంగళవారం పలువురు అధికారులు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 Officials Who Met The District Collector , District Collector , Rajanna Sirisill-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల సంఘం ,డి ఓ ఏ ఆర్ ఎస్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్,టి ఎన్ జి ఓ ఎస్ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ టి ఆర్ ఈ ఎస్ ఏ అధ్యక్షులు, సభ్యులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube