మా అనాధ వృద్ధాశ్రమంలో ఫాదర్స్ డే వేడుకలు - నిర్వాహకులు మల్లు గారి నర్సయ్య గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సృష్టిలో అమ్మ జన్మను ఇస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు.తప్పటడుగుల నుండి తోడై తడబాటు లేకుండా జీవిత ప్రయాణానికి దిక్సూచిగా నిలిచే వారే నాన్న.

 Fathers Day Celebrations At Maa Orphanage Mallu Gari Narsaiah Goud, Fathers Day-TeluguStop.com

నాన్నంటే భవిష్యత్తు నాన్నంటే మార్గదర్శి నాన్న అంటే అనురాగం నాన్నంటే అండ నాన్నంటే భరోసా ఓర్పు ఓదార్పు నాన్నే అన్ని నాన్నే దైవం.

సమాజంలో సమూన్నత స్థానములో నిలవాల్సిన నాన్నలు ఆఖరి మజిలీలో ఓంటరై ఓదార్చేవారు లేక బిక్కు బిక్కు మంటూ నిరాశ నిస్పృహాల నుండి నిలువెత్తు ధైర్యాన్ని ఇస్తూ నాన్నలకే తానే నాన్నై వేలు పట్టి నడిపిస్తూ నాన్నలను మురిపింప చేస్తున్నారు.

మా అనాధ నిర్వాహకులు మల్లు గారి నర్సయ్య గౌడ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube