బెస్ట్ అవైలేబుల్ స్కూల్స్ నందు 1వ తరగతి ప్రవేశమునకు తేది: 15-06-2023 (శనివారం) రోజున లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

రాజన్న సిరిసిల్ల జిల్లా: 2024-25 విద్యా సంవత్సరమునకు బెస్ట్ అవైలెబుల్ స్కూల్స్ నందు 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్) ఇంగ్లీష్ మీడియం నందు ప్రవేశమునకు రాజన్న సిరిసిల్ల జిల్లా నందు 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్) నందు మొత్తం (138) దరఖాస్తులు రాగా అందులో !వ తరగతికి (46) సీట్లు సీట్లు ఎంపిక చేయనైనవి మరియు వెయిటింగ్ లిస్ట్ 1వ తరగతి నందు (15), మంది విద్యార్థులను తేది: 15-06-2024 (శనివారం) రోజున ఉదయం 11.00 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియమ్ రాజన్న సిరిసిల్ల పి.గౌతమి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు),

 Date For Class 1 Admission In Best Available Schools Selection By Lottery On 15--TeluguStop.com

రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యములో డా .ఏ.వినోద్ కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి (అ.భా).రాజన్న సిరిసిల్ల , ఏ .రమేష్ కుమార్, జిల్లా విద్యాధికారి, రాజన్న సిరిసిల్ల , బి.జ్యాక్వెలిన్, జిల్లా కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ /గురుకుల పాఠశాల /జూనియర్ కాలేజ్ చిన్నబోనాల, సిరిసిల్ల , ఎం.విజయ లక్ష్మి, సహాయక ఎస్ సి సంక్షేమ అధికారి సిరిసిల్ల,విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షములో లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రాజన్న సిరిసిల్ల , జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి (అబా), రాజన్న సిరిసిల్ల , జిల్లా విద్యాధికారి, రాజన్న సిరిసిల్ల , జిల్లా కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ /గురుకుల పాఠశాల /జూనియర్ కాలేజ్ చిన్నబోనాల, సిరిసిల్ల , సిరిసిల్ల , సహాయక ఎస్ సి సంక్షేమ అధికారి సిరిసిల్ల, కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube