రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి సోదరుడు “కీర్తిశేషులు వేం పురుషోత్తం రెడ్డి” సంవత్సరికం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ & వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ తో పాటు వివిధ మంత్రులు, శాసన సభ్యులు పాల్గొన్నారు…




Latest Rajanna Sircilla News